టెంట్ సిటీలో సూపర్ డీలక్స్ టెంట్లు, విల్లా టెంట్లు, 24/7 బాత్రూమ్‌లు, 24/7 వేడి మరియు చల్లటి నీటి సౌకర్యాలు, రోజంతా అందుబాటులో ఉండే హాస్పిటాలిటీ బృందాలు , రూమ్ బ్లోవర్, బెడ్ లినెన్, తువ్వాళ్లు, టాయిలెట్రీ సదుపాయాలు ఆకర్షణీయమైన ధరల వద్ద అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు. అన్ని బుకింగ్స్‌లో భోజనాలతో సహా సదుపాయాలు కల్పిస్తారు. విల్లా టెంట్ల అతిథులకు అదనంగా ప్రత్యేక కూర్చునే ప్రాంతంతో పాటు టెలివిజన్ సదుపాయాలను కూడా కల్పిస్తారు.
Home Andhra Pradesh అలహాబాద్ కుంభమేళాలో ఐఆర్సీటీసీ టెంట్ సిటీ రెడీ.. బుక్ చేసుకోండి ఇలా…-irctc tent city ready...