కోర్టుకు హాజరైన వారిలో మంత్రి అచ్చం నాయుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, దేవినేని ఉమా, నిమ్మకాయల చినరాజప్ప, ఎర్రబెల్లి దయాకర్, అమర్నాథ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు బాబు రాజేంద్రప్రసాద్, కోళ్ల లలిత కుమారి, పొలం నాగరాజు, చిన్నబాబు రమేష్, గురుమూర్తి తదితరులు ఉన్నారు. విజయవాడ కోర్టు ఆవరణలో ఆంధ్ర తెలంగాణ నేతల కలయికతో సందడిగా మారింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతల్లో కొందరు పార్టీలు మారినా పాత మిత్రులతో ఆత్మీయ సంభాషణలు జరిపారు.
Home Andhra Pradesh 17ఏళ్ల కిందటి కేసులో విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేలు.. ఎందుకంటే?-ap and telangana...