సింగం అగైన్ మూవీని జియో స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‍మెంట్స్, రోహిత్ శెట్టి పిక్చర్స్, దేవ్‍గణ్ ఫిల్మ్స్, సినర్జీ పతాకాలు కలిసి ప్రొడ్యూజ్ చేశాయి. రవి బస్సూర్, థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. జాకీ ష్రాఫ్, అషుతోశ్ రాణా, రవికిషన్, శ్వేతా తివారీ, దయానంద్ శెట్టి, రణ్‍బీర్ విజన్ ఈ మూవీలో కీలకపాత్రల్లో కనిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here