AP Stamps Papers: ఏపీలో డిజిటల్ స్టాంప్ పేపర్ల విక్రయాలు ప్రారంభమయ్యాక వీధివీధిలో ఆన్లైన్ స్టాంప్ పేపర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ల అమ్మకాలతో పాటు డైరెక్ట్ స్టాంప్ డ్యూటీ ఫీజుల వసూళ్లు కూడా చేస్తుండటంతో గందరగోళంగా మారింది.ఫీజుల వసూళ్లపై ప్రభుత్వ స్పష్టత కొరవడింది.
Home Andhra Pradesh AP Stamps Papers: ప్రైవేట్ జోక్యం, ఏపీలో నియంత్రణ లేకుండా స్టాంప్ పేపర్ల విక్రయం..