Araku Special trains: న్యూఇయర్, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అరకు వచ్చే పర్యాటకుల కోసం ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.డిసెంబర్ 28 నుంచి జనవరి 19వరకు ఈ ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం-అరకు మధ్య నడుస్తాయి.విశాఖ నుంచి ఉదయం బయల్దేరి సాయంత్రానికి తిరిగి విశాఖ చేరుకుంటుంది.
Home Andhra Pradesh Araku Special trains: అరకు పర్యాటకులకు శుభవార్త, డిసెంబర్ 28 నుంచి వారాంతాల్లో స్పెషల్ ట్రైన్