Jasprit Bumrah: భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రాపై మరోసారి ఆరోపణలు వచ్చాయి. అతడి బౌలింగ్ యాక్షన్‍ను ఎందుకు నిశితంగా పరిశీలించడం లేదంటూ ఆస్ట్రేలియాకు చెందిన ఓ కామెంటేటర్ అభిప్రాయపడ్డారు. ఇది సరికాదంటూ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here