కేరళలోని కన్నూరులో ఓ వ్యక్తి ప్రాణాల నుంచి బయట పడ్డారు. రైలు పట్టాలపై నడుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో రైలు వచ్చింది. అయితే ఆ రైలు రాకను ఆయన పసిగట్టలేదు. ఇక చేసేది లేక వెంటనే రైలు పట్టాల మధ్యలో వ్యక్తి పడుకున్నాడు. రైలు వెళ్తున్న సందర్భంలో జాగ్రత్తగా అలానే ఉండిపోయాడు. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here