Sankranti Special Buses : రాష్ట్రంలోని ప్ర‌యాణికుల‌కు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండ‌గకు ప్ర‌యాణీకుల ర‌ద్దీని త‌గ్గించేందుకు.. 294 స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. కడప జిల్లా నుంచి వివిధ నగరాలకు ఈ బస్సులు నడవనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here