యూకే వర్క్​ వీసాలో కొత్త రూల్స్​..

స్కిల్డ్​ వర్కర్​గా తొలిసారి యూకే వర్క్​ వీసాకు అప్లికేషన్​ దాఖలు చేస్తున్న వారు జీవన ఖర్చులు, స్టేని భరించేందుకు 38,700 పౌండ్ల ఆదాయాన్ని చూపించాలి. అంతేకాకుండా, హోం ఆఫీస్​ ఆమోదించిన యూకే సంస్థ నుంచి స్పాన్సర్​షిప్​ ఉండాలి. స్పాన్సర్​షిప్​ లేని వారు, అప్లికేషన్​కి కనీసం 28 రోజుల ముందు నుంచే సంబంధిత నిధులను అకౌంట్​లో చూపించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here