“నేను మనుతో మాట్లాడాను. ఇది విని ఆమె చాలా బాధపడుతోంది. అసలు నేను ఒలింపిక్స్ కు వెళ్లాల్సింది కాదు.. దేశం కోసం మెడల్స్ తీసుకురావాల్సింది కాదు.. అసలు స్పోర్ట్స్ పర్సనే కాకండా ఉంటే బాగుండేదని ఆమె నాతో అన్నది” అని రామ్ కిషన్ వెల్లడించారు. ఖేల్ రత్న అవార్డు నామినీల్లో ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ లతోపాటు మరికొందరు ఉన్నారు.