భారీ వ్యవస్థలు , ఆఫీస్ స్పేస్ , వాటర్ , పవర్ , విద్యుత్, ఇతర సదుపాయాలు, వసతులు..లేకుండా ఆఫీస్ స్పేస్ ని కో వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి అక్కడ నుంచి ఉద్యోగులతో పని చేయించుకోవడంకాన్సెప్ట్ ఇటీవల బాగా పెరుగుతోంది. ఏపీలో దీనిని కూడా అందిపుచ్చుకుంటే బహుళ జాతి సంస్థలు వాటిని ఉపయోగించుకుంటాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Home Andhra Pradesh ఏపీలో 2025నాటికి లక్షన్నర సీట్ల కో వర్కింగ్ స్పేస్.. అందుబాటులో 22లక్షల చదరపు అడుగుల ఆఫీస్...