Hరష్మిక మందన్నా చూడగానే ఆకట్టుకునే రూపంతో, మెరిసే మేని ఛాయతో ఉంటుంది. అందుకే అన్ని సినిమా అవకాశాలను దక్కించుకొని నేషనల్ క్రష్ గా మారింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కూడా నటిస్తోంది. అయితే ఈమెకు ఒక చర్మవ్యాధి ఉంది. ఈ సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. కెమికల్‌తో కూడిన కాస్మెటిక్స్ ను ఉపయోగించడం వల్ల అనేక రకాల చర్మవ్యాధులు వస్తూ ఉంటాయి. రష్మిక మందన్నా కూడా ఒక అరుదైన తీవ్రమైన చర్మవ్యాధి ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె డెర్మటాలజిస్టును కలిసినప్పుడు ఈ చర్మవ్యాధి గురించి బయటపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here