Agrigold Deposits: ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది డిపాజిటర్లను నిలువునా ముంచి అగ్రిగోల్డ్ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంపై వివిధ శాఖలతో సమీక్షించారు.
Home Andhra Pradesh Agrigold Deposits: అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకోడానికి చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశం