Allu Aravind: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‍ను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారు అల్లు అరవింద్. శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు ప్రకటించారు. ఎవరెంత ఇవ్వనున్నారో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here