Bandi Sanjay: కాంట్రాక్టర్ లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్లు సిండికేట్ అయితే క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో వేయక తప్పదని హెచ్చరించారు. జనవరి 5లోగా పని చేయని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.