దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏసుక్రీస్తుకు ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. నివాసాలు, చర్చిలను అందమైన రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు. శాంతాక్లాజ్‌, మేరిమాత వేషధారణలు అలరిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here