షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు:
హైదరాబాద్ – షిర్టీ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 8790గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 7110,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6940గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5,260, డబుల్ షేరింగ్ కు రూ. 5430గా నిర్ణయించారు. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 7120గా ఉంది.