ప్రయాణికులలో 37 మంది అజర్బైజాన్ పౌరులు, 16 మంది రష్యన్ పౌరులు, 6 మంది కజఖ్ పౌరులు, 3 కిర్గిజ్ పౌరులు ఉన్నారని అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్ తన X హ్యాండిల్లో రాసింది. ఆపై విమానంలోని ప్రయాణికుల పేర్ల పూర్తి జాబితాను విడుదల చేసింది. అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో మాట్లాడారు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్ 24 ఆన్లైన్ పోస్ట్‌లో విమానం బలమైన జీపీఎస్ జామింగ్ ఎదుర్కొన్నట్లు పేర్కొంది. దీంతో ప్రమాదం జరిగిందని తెలిపింది.
Home International Kazakhstan Plane Crash : కజకిస్థాన్‌లో కుప్పకూలిన ప్రయాణికుల విమానం.. అందులో సుమారు 72 మంది!-azerbaijan...