అంతేకాకుండా, ఐఎమ్‌డీబీ నుంచి సడక్ 2 మూవీకి పదికి 1.2 రేటింగ్ వచ్చింది. ఇంత చెత్త రేటింగ్ అందుకున్న ఏకైక భారతీయ చిత్రంగా కూడా సడక్ 2 రికార్డ్ క్రియేట్ చేసింది. అలా, ఓటీటీ రిలీజ్ అయిన రెండు రోజులకే వంద అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా సడక్ 2 చేరింది. అయితే, సడక్ 2పై ఆడియెన్స్ అంత ద్వేషం పెంచుకోడానికి ముఖ్య కారణం నెపోటిజం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here