ఆ చిత్రాలను దాటేసి

పుష్ప 2 వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 20వ రోజైన మంగళవారం రూ. 1,526.95 కోట్లు రాబట్టి ఈ ఘనత సాధించిన మూడో భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రభాస్, అనుష్క జంటగా రాజమౌళి తెరకెక్కించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ బాహుబలి 2 ఇండియాలో రూ. 1,040 కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఏడేళ్లుగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక చిత్రం బాహుబలి 2 ఉంది. అయితే, కేజీఎఫ్: చాప్టర్ 2, పుష్ప వంటి సినిమాలు బాహుబలి కలెక్షన్లకు దగ్గరగా వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here