Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు అలర్ట్… సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో అభివృద్ధి పనుల కారణంగా పది రైళ్లు రద్దు అయ్యాయి. విశాఖపట్నం మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here