ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 26 Dec 202412:42 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kannada Dictionary: ఆంధ్రా బాటలో కర్ణాటక.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బహుభాషా డిక్షనరీల పంపిణీ
- Kannada Dictionary: విద్యా రంగ సంస్కరణలో ఆంధ్రప్రదేశ్ అనుసరించిన విధానాలను కర్ణాటక కూడా అనుసరిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు, కన్నడ పదాలకు ఆంగ్లంలో అర్థాలు తెలుసుకునేందుకు వీలుగా బహుభాషా డిక్షనరీలను విడుదల చేశారు.