తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 26 Dec 202412:14 AM IST
తెలంగాణ News Live: Jagityala Tragedy: ఆస్తి తీసుకున్నారు…శవం వద్దన్నారు… అనాధగా అవ్వకు అంతిమ సంస్కారం…
- Jagityala Tragedy: జగిత్యాల లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆస్తిని తీసుకున్న వారు అంతిమ సంస్కారం చేయకుండా అనాధగా వదిలేశారు. గంటల తరబడి రోడ్డుపై అయిన వారికోసం శవం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరకు స్థానికులు అయ్యే పాపం అంటూ పోలీసుల సమక్షంలో అంతిమ సంస్కారం నిర్వహించారు.