PF Withdraw In ATM Update : ఈపీఎఫ్ 3.0 ప్లాన్ ప్రకారం పీఎఫ్ డబ్బును ఇప్పుడు ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు పీఎఫ్ మొత్తాన్ని ఖాతాదారుడు ఈ-వాలెట్‌లో పొందవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు ఆర్బీఐ, వివిధ బ్యాంకులతో కార్మిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది.