Toyota Vellfire : సినిమా తారాలు అంటే వారి కార్లు ఎంతో లగ్జరీగా ఉంటాయో తెలిసిందే. చూడగానే మనం కూడా ప్రేమలో పడతాం. ఇప్పుడు బాలీవుడ్ తారాలు ఎక్కువగా టయోటా వెల్‌ఫైర్ కారు వైపు చూస్తున్నారు. తాజాగా సంజయ్ కపూర్ కూడా ఈ కారును తన గ్యారేజీకి తెచ్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here