నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లు, వెండర్లు, సప్లయర్లు వారు చేసిన పనులకు సంబంధించి నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా పనులు పూర్తి చేసిన తర్వాత, వస్తు, సేవల్ని అందించిన తర్వాత బిల్లులు పెట్టుకోవచ్చు. దీనిని అయాశాఖలు క్షేత్ర స్థాయిలో నిర్ధారించి అమోదిస్తాయి. ఇదంతా ఆన్‌లైన్‌లో జరిగిపోతుంది. ఏ పనికి ఏ హెడ్ అకౌంట్ నుంచి ఖర్చు చేయాలనే స్పష్టత ప్రతి శాఖకు ఉంటుంది. ప్రభుత్వ ఖజానాలో ఉన్న నిధుల లభ్యత, వాటి వినియోగానికి సంబంధించి ఎప్పటికప్పడు కటాఫ్ తేదీలకు అనుగుణంగా చెల్లింపులు జరపాల్సి ఉంటుంది.
Home Andhra Pradesh బిల్లుల చెల్లింపులో నిబంధనలకు తిలోదకాలు.. ఏపీలో కాంట్రాక్టర్లు, వెండర్లు, సప్లయర్ల గగ్గోలు-contractors vendors and suppliers...