రెండో దశలో జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా మార్కెటింగ్ సంస్థలకు కూడా ముగ్గురు సభ్యుల పాలక వర్గాలను నియమిస్తారు. ఈ కమిటీల చైర్మన్ పదవుల్లో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రొటేషన్లో భాగంగా రెండేళ్ల తర్వాత ఇప్పుడు రిజర్వేషన్లో ఉన్న చైర్మన్ పదవులు జనరల్ అవుతాయి. గొర్రెల పెంపకందారుల సొసైటీల పాలక వర్గాల నియామకంపైనా ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు.
Home Andhra Pradesh మార్కెట్ కమిటీలు, సొసైటీల్లో పదవుల భర్తీ..! ముహుర్తం ఫిక్స్, పావులు కదుపుతున్న కూటమి నేతలు-ap coalition...