Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఆకలికి తట్టుకోలేక తిందామని రుద్రాణి, ధాన్యలక్ష్మీ వస్తారు. కానీ, వేస్ట్ చేయడం ఇష్టంలేక ముష్టివాళ్లకు పడేశాను అని పనిమనిషి శాంత చెబుతుంది. దాంతో మళ్లీ వంట చేయు అని అంటారు. కానీ, కావ్య మేడమ్‌తో ఓ మాట చెప్పించమని శాంత చెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here