Electric Vehicle : వికలాంగుల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు, ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. యాలీ మెుబిలిటీ అనే కంపెనీ వారికోసం ప్రత్యేకంగా ఈవీని తయారు చేసింది. వీల్ చైర్‌లో ఉన్నవారు కూడా అలానే వాహనం నడపవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here