తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా గుప్పెడంత మ‌న‌సు నిలిచింది. స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఈ సీరియ‌ల్ ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో ముగిసింది. ఈ సీరియ‌ల్‌లో జ‌గ‌తిగా కీల‌క పాత్ర‌లో జ్యోతిరాయ్ క‌నిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here