29 మంది మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. విమానం క్రాష్ సమయంలో విమానం లోపల నుంచి ప్రయాణికుల రోదనలు వినిపించారు. సంఘటన జరిగిన వెంటనే అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ గ్రోజ్నీకి వెళ్లే అన్ని విమానాలను వెంటనే నిలిపివేసింది. విమానయాన సంస్థ క్రాష్‌పై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు కోసం ప్రభుత్వ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రష్యాకు చెందిన ఏవియేషన్ వాచ్‌డాగ్ విడుదల చేసిన ప్రాథమిక ఫలితాల ప్రకారం, పక్షి ఢీ కొట్టడం కారణంగా క్రాష్ జరిగి ఉండవచ్చు.
Home International Kazakhstan Flight Crash Video : కజకిస్థాన్‌లో విమానం క్రాష్ తర్వాత లోపల ఏం జరిగింది?...