కారులో ప్రయాణ సమయంలో గంట,గంటకు ఆగి ప్రయాణిస్తే వాంతులు రావు. ప్రయాణానికి ముందు భోజనం చేయకూడదు. ప్రయాణ సమయంలో కూడా తినకూడదు. ప్రయాణ సమయంలో చదవడం, కిటికీల నుంచి చూడకూడదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here