OTT Malayalam Comedy Movie: మలయాళం మూవీ, అందులోనూ కామెడీ.. ఈ కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులను చాలా రోజులుగా ఆకర్షిస్తూనే ఉంది. తాజాగా తానారా (Thaanara) అనే మూవీ ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో ఆగస్టు 23నే రిలీజైనా.. అక్కడ పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో చాలా రోజుల పాటు ఏ ఓటీటీ ముందుకు రాలేదు. మొత్తానికి ఈ సినిమా ప్రముఖ మలయాళ ఓటీటీ మనోరమా మ్యాక్స్ లోకి అడుగుపెడుతోంది.
Home Entertainment OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి నాలుగు నెలల తర్వాత వస్తున్న మలయాళం కామెడీ మూవీ.....