Shraddha Kapoor: బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు శ్రద్ధా కపూర్. ఒకప్పటి స్టార్ నటుడు శక్తి కపూర్ కూతురిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తర్వాత తన అందం, నటనతో ఆకట్టుకుంది. ఈ ఏడాది స్త్రీ2 మూవీతో మెగా బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. అలాంటి హీరోయిన్ ప్రపోజ్ చేస్తే నో చెప్పే వాళ్లు ఎవరుంటారు చెప్పండి. కానీ బేబీ జాన్ మూవీ హీరో వరుణ్ ధావన్ మాత్రం ఆ సాహసం చేశాడు. దానికి ఫలితం కూడా అనుభవించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here