సింగం అగైన్ ఓటీటీ రిలీజ్ డేట్

బాలీవుడ్ నటీనటులు అజయ్ దేవగన్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్, అర్జున్ కపూర్ లాంటి వాళ్లు నటించిన భారీ బడ్జెట్ మూవీ సింగం అగైన్. ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 27) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here