ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమకు గుర్తింపు రావడానికి కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో బాలీవుడ్, కన్నడ, కేరళ, తమిళ సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయని, హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ సినిమాలు షూటింగ్ చేయడానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరినట్టు దిల్‌రాజు చెప్పారు.