TG TET 2024 Hall Tickets: తెలంగాణ విద్యాశాఖ నేడు టెట్ 2024 హాల్ టికెట్లను విడుదల చేయనుంది. టెట్‌ పరీక్ష 2025 జనవరి 1 నుంచి 20 వరకు జరగనుండగా, ఫిబ్రవరి 5న ఫలితాలు వెలువడనున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here