Trinayani Serial: జీ తెలుగులో నాలుగేళ్లుగా టెలికాస్ట్ అవుతోన్న లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్ త్రినయనికి ఎండ్ కార్డ్ పడబోతున్నట్లుగా కొన్నాళ్లుగా ప్రచారం జరిగింది. ఈ పుకార్లపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
Home Entertainment Trinayani Serial: త్రినయని సీరియల్కు శుభంకార్డు అంటూ ప్రచారం – ట్విస్ట్ ఇచ్చిన మేకర్స్!