Virat Kohli Fine: విరాట్ కోహ్లికి షాక్ తగిలింది. ఆస్ట్రేలియా కుర్ర క్రికెటర్ సామ్ కోన్‌స్టాస్ తో గొడవకు దిగడంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనికి జరిమానా విధించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here