ముఖ్యంగా, మీ డాక్యుమెంట్లు ఫైనాన్షియల్ లిక్విడిటీని సూచిస్తే, బ్యాంక్ మీకు తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని కూడా అందించవచ్చు! ఉదాహరణకు, మంచి ఫైనాన్షియల్ స్టేట్​మెంట్, తద్వారా అధిక క్రెడిట్ స్కోర్ ఉన్న ఎవరైనా తక్కువ వడ్డీ రేటుకు వ్యక్తిగత రుణాన్ని కూడా పొందవచ్చు! ఈ నేపథ్యంలో డాక్యుమెంట్స్​ ఎలా ఉంటే తక్కువ వడ్డీ రేట్లు పొంది, మన మీద ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here