Shani Trayodashi: 2024 చివరి ప్రదోష వ్రతం డిసెంబర్ 28న అంటే రేపు వచ్చింది. త్రయోదశి శనివారం నాడు వచ్చింది కనుక దీన్ని శని త్రయోదశి(శని మహా ప్రదోష వ్రతం) అని పిల్లుస్తారు. ఈ రోజున కొన్ని పనులను చేశారంటే కొత్త ఏడాది శని భగవానుడి మీకు ఎలాంటి హాని కలిగించడని నమ్మిక. ఆ పనులు ఏంటో తెలుసుకుందాం