Kadapa Bad teacher: క‌డ‌ప జిల్లాలోని ఒక ప్ర‌భుత్వ స్కూల్‌లో విద్యార్థినిని ఉపాధ్యాయుడు బ్యాడ్ ట‌చ్ చేశాడు. దీంతో ఆ విద్యార్థిని త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. త‌న‌ను ఉపాధ్యాయుడు బ్యాడ్ ట‌చ్ చేశాడ‌ని, అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని తెలిపింది. దీంతో ఆగ్ర‌హించిన కుటుంబ స‌భ్యులు, గ్రామ‌స్థులు పాఠ‌శాల‌కు వెళ్లి ఆ ఉపాధ్యాయుడికి దేహ‌శుద్ధి చేశారు. గ‌తంలో మ‌ద్యం మ‌త్తులో స్కూల్‌కు వ‌చ్చి ఇలానే ప్ర‌వ‌ర్తించాడని ఆరోపిస్తున్నారు. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here