ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాటానికి, వారి సెంటిమెంట్‌కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఇదే సమయంలో నష్టాల్లో ఉన్న కర్ణాటకలోని స్టీల్‌ప్లాంట్‌కు రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉంది. వైజాగ్ స్టీల్‌ప్లాట్ పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష పట్ల అధికార టీడీపీ, జనసేన కనీసం స్పందించటం లేదు. టీడీపీ, జనసేన పార్టీల వైఖరిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
Home Andhra Pradesh వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం వివక్ష.. కర్ణాటకలో స్టీల్‌ప్లాట్‌కు రూ.15 వేల కోట్లు!-trade unions express...