తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నటి మాధవి లత సూటి ప్రశ్నలు చేశారు. అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు ఆయనకి తెలియకుండా జరిగిందన్నారు. దాని మీద సరిగా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటేనని తెలిపారు. కానీ గురువారం మెదక్ జిల్లాలో ఒక చిన్న పాపను రేప్ చేశారంట దాని గురించి మాట్లాడి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ లని నిలదీస్తారా? అని అడిగారు.