Akasa Air New Year Sale: దేశీయ, అంతర్జాతీయ ఛార్జీలపై డిస్కౌంట్లతో విమానయాన సంస్థ ‘అకాసా ఎయిర్’ న్యూ ఇయర్ సేల్ ను ప్రారంభించింది. ఈ ఆఫర్ లో భాగంగా వన్ వే టికెట్ ధర రూ.1,599 నుంచి ప్రారంభమౌతోంది. డిసెంబర్ 31, 2024 నుంచి జనవరి 3, 2025 వరకు చేసిన బుకింగ్స్ కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here