AP Sankranti Holidays 2025 : ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలోని అ్ని పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్టు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకులు కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సెలవులు తగ్గించే యోచన లేదని స్పష్టం చేశారు.