AP Telangana Weather Updates : పశ్చిమ – మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అయితే  ప్రస్తుతం బలహీనపడిందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here