Dr. Manmohan Singh’s last rites: గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం ఢిల్లీలో జరగనున్నాయి. ఆయన భౌతికకాయాన్ని నేడు న్యూఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here