Mufasa Collections: మ‌హేష్‌బాబు వాయిస్ ఓవ‌ర్ అందించిన ముఫాసా ది ల‌య‌న్ కింగ్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొడుతోంది. ఫ‌స్ట్ వీక్‌లోనే ఇండియా వైడ్‌గా ఈ మూవీ 74 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ముఫాసా ది ల‌య‌న్ కింగ్ మూవీకి తెలుగులో మ‌హేష్‌బాబు వాయిస్ ఓవ‌ర్ అందించారు. ఆయ‌న‌తో పాటు బ్ర‌హ్మానందం, స‌త్య‌దేవ్‌, అలీ కూడా ఈ మూవీకి గ‌ళాన్ని వినిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here