Nellore Suicide: ముప్పై ఏళ్ల  క్రితం ఉపాధి కోసం ఊరొదిలి వెళ్లిన వ్యక్తి కుమార్తె కాపురంలో గొడవలు రావడంతో కలత చెంది, సొంత ఊరు వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విశాఖలో స్థిరపడిన వ్యక్తి నెల్లూరులో సొంతూళ్లో ఆత్మహత్య చేసుకోవడంతో  బంధువులు విశాఖ తరలి వచ్చి ఆందోళనకు దిగారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here